సమంత ఇక ఇంగ్లీష్ సినిమాలో
సినీనటి సమంత ఇప్పుడు ఓ ఇంటర్నేషనల్ సినిమాలో నటించబోతోంది. ‘చెన్నై స్టోరీ’ అనే పేరుతో సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో ఇంగ్లాండ్ కు చెందిన వివేక్ కల్రా హీరోగా నటించనున్నాడు. ఫిలిప్ జాన్ దర్శకత్వం వహించనున్నారు. ఇంగ్లాండ్ కు చెందిన యువకుడికి,…



