దీపావళిలో ₹5.4 లక్షల కోట్ల షాపింగ్ బాంబ్.. రికార్డు సృష్టించిన జనం! 🔥💰
దీపావళి 2025: రికార్డు స్థాయిలో విక్రయాలు – ₹5.4 లక్షల కోట్ల వస్తువుల వ్యాపారం, విక్రయదారుల సంతోషం హైదరాబాద్, అక్టోబర్ 22: ఈ సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా భారతదేశంలో విక్రయాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. నవరాత్రి నుంచి దీపావళి వరకు…










