నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాసం.. అప్లై చేసుకోవాలి ఇలా..
రాజీవ్ యువ వికాస పథకం లో భాగంగా అన్ని కులాల వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు 400000/- వరకు తెలంగాణ ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తోంది.. దీనిలో కనీసం 60 % -80% సబ్సిడీ కూడా అందిస్తోంది.. వ్యవసాయం, పశుపోషణ ,సొంత…