45ఏళ్ల డాక్టర్ సురేందర్ నాథ్ రెడ్డి విజయ ప్రస్థానం
1981లో ఒకే కేంద్రంతో ప్రస్థానం.. నేడు ఏడు రాష్ట్రాల్లో విజయ డయాగ్నోస్టిక్ సేవలు వైద్య పరీక్షల రంగంలో డాక్టర్ సురేందర్నాథ్ రెడ్డి ప్రస్థానం.. నాణ్యత, విశ్వసనీయతకు పెద్దపీట హైదరాబాద్: వైద్య నిర్ధారణ సేవలను సామాన్యులకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రారంభమైన…










