విద్యార్థుల్లో సృజనాత్మకత ను పెంపొందించాలి: రాఖీ ముఖర్జీ
చిన్నారులను మొబైల్లకు దూరం చేయాలివారిలో సృజనాత్మకతను పెంచాలిస్కూల్ అండ్ ఆఫీస్ ఎక్స్పోలో విద్యార్థులకు డ్రాయింగ్, పెయింటింగ్ పోటీలుహైదరాబాద్: చిన్నారులను మొబైల్ ఫోన్ల నుంచి దృష్టి మరలించేందుకు డ్రాయింగ్ పేయింట్ పోటీలను నిర్వహించి వారిలో సృజనాత్మకశక్తి పెంపొందించాల్సిన అవసరం ఉందని ఎక్స్పో గెలాక్సియా…










