కర్నూలు బస్సు దుర్ఘటన: సజీవ దహనంతో 20 మంది మృతి
కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం కర్నూలు, అక్టోబర్ 24: కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 20 మందికి పైగా సజీవ దహనమైన ఘటన తీవ్ర…

