కల్నల్ సోఫియా ఖురేషి: ఆపరేషన్ సిందూర్‌లో చరిత్ర సృష్టించిన వీర మహిళ
“ఆపరేషన్ సిందూర్‌లో హీరోయిన్ కల్నల్ సోఫియా ఖురేషి సాహస గాథ వైరల్!” జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో 2025 ఏప్రిల్ 22న జరిగిన దారుణమైన ఉగ్రదాడి దేశాన్ని కలచివేసింది. 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనకు ప్రతీకారంగా భారత…

