మొయినాబాద్ రిసార్ట్‌లో సినీనటి కల్పిక హంగామా
సిబ్బందిపై దురుసు ప్రవర్తన, పోలీసు విచారణకు సిద్ధం మొయినాబాద్, జూలై 29: మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మొయినాబాద్‌లోని బ్రౌన్ టౌన్ రిసార్ట్‌లో సినీనటి కల్పిక హంగామా సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. క్యాబ్ యాత్ర ముగించుకుని రిసార్ట్ రిసెప్షన్‌కు…

