50 శాతం సీట్ల పెంపు.. దక్షిణాదికి పెరగనున్న రాజకీయ చిక్కులు!
వాటా శాతం మారకపోయినా ఉత్తరాది సంఖ్యా బలం మరింత పెరుగుతుందా? పార్లమెంటులో దక్షిణాది గళం బలహీనపడే ప్రమాదం ఉందా? డీలిమిటేషన్ ప్రతిపాదనలపై కొత్త చర్చ హైదరాబాద్: దేశంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశం మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువుగా మారుతోంది.…

