గూడూరులో దసరా వైభవం
రావణ సంహారంతో భక్తిమయ ఉత్సవాలు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఊరేగింపు, ఘనంగా దసరా ఉత్సవాలు మహబూబాబాద్, అక్టోబర్ 2: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో…

