“గ్రహాంతర జీవ సంకేతాలు? K2-18b గ్రహంపై భారత సంతతి శాస్త్రవేత్త టీమ్ సంచలన ఆవిష్కరణ!”
K2-18b గ్రహంపై జీవ సంకేతాలు: భారత సంతతి శాస్త్రవేత్త నేతృత్వంలో గుర్తించిన కీలక ఆవిష్కరణలపై విశ్లేషణ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ నిక్కు మధుసూదన్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం, K2-18b అనే ఎక్సోప్లానెట్‌పై జీవరాశి ఉనికికి సంబంధించిన సంచలనాత్మక…

