తెలంగాణలో రూ.1000కోట్లు దాటిన దసరా లిక్కర్ సేల్స్
రోజుల్లోనే రూ.419 కోట్ల మద్యం అమ్మకాలు హైదరాబాద్, అక్టోబర్ 3: తెలంగాణలో దసరా పండుగ సందర్భంగా మద్యం విక్రయాలు రికార్డు స్థాయికి చేరాయి. గతేడాదితో పోలిస్తే 85 శాతం పెరుగుదల సంభవించినట్లు అధికారులు తెలిపారు. రెండు రోజుల్లోనే రూ.419 కోట్ల మద్యం…

