నీలగిరి అడవుల్లో బఘీర సంచలనం: అరుదైన బ్లాక్ పాంథర్ రాత్రి సంచారం
నీలగిరి కొండల్లో అరుదైన బ్లాక్ పాంథర్ దర్శనం: సీసీ కెమెరాలో రికార్డైన అపురూప దృశ్యం తమిళనాడులోని నీలగిరి బయోస్పియర్ రిజర్వ్‌లో అరుదైన బ్లాక్ పాంథర్ (నల్ల చిరుత) ప్రత్యక్షమైన దృశ్యం వన్యప్రాణి ప్రియులను ఆకర్షిస్తోంది. ఈ అపురూప జంతువు, మరో రెండు…

