మహబూబ్‌నగర్‌లో దారుణం: ఆస్తి కోసం తండ్రి అంత్యక్రియలకు నిరాకరించిన కొడుకు, కూతురు చేత కొరివి
మహబూబ్‌నగర్‌లో ఆస్తి వివాదం: తండ్రి అంత్యక్రియలకు నిరాకరించిన కొడుకు, చిన్న కూతురు చేత కొరివి పెట్టించిన కుటుంబం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో ఆస్తి వివాదం కారణంగా తండ్రి మృతదేహానికి కొడుకు అంత్యక్రియలు నిర్వహించడానికి నిరాకరించిన దారుణ ఘటన చోటుచేసుకుంది.…

