ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి అనుమానాస్పద మృతి
మియాపూర్‌లో ఘటన హైదరాబాద్, ఆగస్టు 21: మియాపూర్‌లోని మఖ్తా మెహబూబ్‌పేట ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతులు నరసింహ (60), వెంకటమ్మ (55), అనిల్ (32), కవిత (24),…

