“మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో దినేష్ మహీంద్ర ‘ఫీల్ గుడ్ లవ్ స్టోరీ’.. సినీ రంగంలో సంచలన ఎంట్రీ!”
మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో యంగ్ డైరెక్టర్ దినేష్ మహీంద్ర సినీ ప్రయాణం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే మెగాస్టార్ చిరంజీవి, ఇటీవల ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్ కుమారుడు దినేష్ మహీంద్రతో సమావేశమయ్యారు. దినేష్, తన…

