జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం అధినేత శిబు సోరెన్ కన్నుమూత
రాంచీ, ఆగస్టు 04,2025: జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) వ్యవస్థాపక అధ్యక్షుడు, జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ (81) రాంచీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన, శ్వాసకోశ…

