హైదరాబాద్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి శోభాయాత్రలో విషాదం: ఆరుగురు మృతి, నలుగురు గాయాలు
రామంతపూర్ లో విషాదఛాయలు హైదరాబాద్, ఆగస్టు 18 (VGlobe News): శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రామంతపూర్‌లోని గోకుల్ నగర్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన శ్రీకృష్ణ శోభాయాత్ర సందర్భంగా విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ శోభాయాత్రలో రథం…

