హైదరాబాద్‌లో ఎట్టకేలకు చిక్కిన చిరుత
22 రోజుల ఉత్కంఠకు తెర సంచారం హైదరాబాద్, జులై 31: నగరంలోని గండిపేట, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో గత 22 రోజులుగా సంచరిస్తూ స్థానికులను భయాందోళనకు గురిచేసిన చిరుత ఎట్టకేలకు అటవీ శాఖ అధికారుల బోనులో చిక్కింది. రాజేంద్రనగర్‌లోని గ్రేహౌండ్స్ టెక్‌పార్క్ వద్ద…

