షటిల్ ఆడుతూ యువకుడి గుండె ఆగిపోయింది!
హైదరాబాద్‌లో ఆకస్మిక గుండెపోటుతో యువ ఉద్యోగి దుర్మరణం హైదరాబాద్, జులై 28: నాగోల్ స్టేడియంలో షటిల్ ఆడుతూ గుండెపోటుకు గురైన యువకుడు గుండ్ల రాకేష్ (25) హృదయవిదారక రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన మాజీ ఉప సర్పంచ్…

