ఈయేడు 61 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ మహాగణపతి
హైదరాబాద్, మే 31:ఖైరతాబాద్ మహాగణపతి ఈసారి 61 అడుగుల ఎత్తైన విగ్రహం రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నాడు. బుధవారం నిర్జల్ ఏకాదశిని పురస్కరించుకుని విగ్రహ ఏర్పాటు మండపం వద్ద ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ పి.విజయారెడ్డితో కలిసి వేదమంత్రాల నడుమ తొలిపూజ…