న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు
బార్ అసోసియేషన్ ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ హైదారాబాద్ మే 11 రాష్ట్రంలోని న్యాయవాదుల ఆరోగ్య బీమాకు త్వరలోనే రూ.100 కోట్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తనను కలిసిన బార్ అసోసియేషన్ ప్రతినిధులకు సీఎం…

