వెనుకబడిన వర్గాల కులవృత్తులకు వైభవం దిశగా తెలంగాణ సర్కార్ కృషి
బీసీ కుల వృత్తులకు 1లక్ష ఆర్థిక సహాయం విధి విధానాల రూపకల్పనపై క్యాబినెట్ సబ్ కమిటీ భేటి రేపు మరోసారి భేటీకానున్న కాబినెట్ సబ్ కమిటీ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా లాంఛనంగా ప్రారంభించేందుకు సన్నాహాలు హైదరాబాద్, మే 27: వెనుకబడిన వర్గాల్లోని…