ఎవరు అడ్డొస్తారో రండి..బుల్డోజర్‌తో తొక్కిస్తాం… :రేవంత్ రెడ్డి సవాల్
గెలిపించిన ప్రజలకు మంచి చేయాల్సిన బాధ్యత మాపై ఉందిఎవరో గెలిపిస్తే కుర్చీలో కూర్చోలేదు…ప్రజలు గెలిపిస్తే అధికారంలోకి వచ్చాంబిడ్డ జైలుకు వెళితే కేసీఆర్‌కు దుఃఖం వచ్చిందిమూసీ ప్రజల ఇబ్బందులు పట్టవా? అని నిలదీతహైదరాబాద్, నవంబరు 08బుల్డోజర్‌కు అడ్డుపడతామని కొంతమంది చెబుతున్నారు.. అలా వచ్చేవారు…