సినీ సౌండ్ ఇంజనీర్ కి ‘‘మనం సైతం’ కుటుంబం నుంచి ఆర్థిక సాయం
హైదరాబాద్ : సినీ నటుడు, ‘మనం సైతం'(Manam Saitham)కాదంబరి ఫౌండేషన్ నిర్వాహకులు కాదంబరి కిరణ్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. కిడ్నీ ఫెయిల్యూర్‌తో పోరాడుతున్న సినీ సౌండ్ ఇంజనీర్ ఈమని శ్రీనివాస్ కి ‘‘మనం సైతం’ నుంచి రూ.25,000 ఆర్థిక సాయం చేశారు.…