రేపటి నుంచి పంట రుణాలు మాఫీ షురూ
రైతు రుణమాఫీ పూర్తి చేయాలని సిఎం కేసీఆర్ ఆదేశం హైదరాబాద్, ఆగస్టు02రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని రేపటి (ఆగస్టు 3) నుంచి పున: ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రైతాంగ సంక్షేమం వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఎన్నికష్టాలొచ్చినా రైతుల…