జనాభా దామాషా ప్రకారం ముస్లింలకు ఎన్నికల్లో టికెట్లు, పదవులు ఇవ్వాలి:జమియత్ ఉలేమా
జహీరాబాద్, అక్టోబర్ 17:జనాభా దామాషా ప్రకారం ముస్లింలకు ఎన్నికల్లో టికెట్లు, పదవులు ఇవ్వాలనీ జమియత్ ఉలేమా తెలంగాణ డిమాండ్ చేసింది. మంగళవారం తెలంగాణ జిల్లాల ముస్లింల అస్తిత్వాన్ని సాకారం చేసేందుకు, తమ డిమాండ్లను ప్రభుత్వ, ప్రతిపక్షాల ముందు ఉంచేందుకు జమియత్ ఉలేమా…