చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు ఎన్టీఆర్: మంత్రి తలసాని
హైదరాబాద్, మే 28 చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే గొప్ప మహనీయుడు…మకుటం లేని మహారాజు నందమూరి తారక రామారావు అని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్బంగా ఆదివారం ట్యాంక్ బండ్ వద్ద గల…