ప్రయాణీకులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త
దసరాకు ఊరెళ్తున్నారా?తెలంగాణ ఆర్టీసీ 10% డిస్కాంట్ హైదరాబాద్, సెప్టెంబర్ 21:దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ముందస్తుగా టికెట్ బుకింగ్ చేసుకునే వారికి 10 శాతం రాయితీ ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. అక్టోబర్ 15 నుంచి…