టీటీడీ లక్కీడిప్ లో సేవాటికెట్లు పొందిన భక్తులకు“పే లింక్” ఎస్ఎంఎస్
– కౌంటర్ వద్దకు వెళ్లాల్సిన పనిలేదు – ఆన్లైన్లో సొమ్ము చెల్లించి టికెట్ ప్రింట్ తీసుకోవచ్చు – త్వరలో బ్రేక్ దర్శన టికెట్లకు కూడా ఈ సదుపాయం తిరుమల, జూలై 20, తిరుమలలో ఆఫ్ లైన్ విధానంలో శ్రీవారి ఆర్జితసేవలు, బ్రేక్…