జలపాతాల వద్ద ఆదమరిస్తే అంతే..!
వీడియో కోసం వెళ్తే.. నీటిలో కొట్టుకుపోయాడు!భారీ వర్షాల నేపథ్యంలో వాటర్ ఫాల్స్‌కు వెళ్లిన వారు అజాగ్రత్తతో ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో గల అరశినగుండి జలపాతం వద్ద బండపై నిల్చొని వీడియో తీసుకుంటుండగా.. ఓ వ్యక్తి కాలు…