హైదరాబాద్‌లో భారీ వర్షాలు, మూసీ నదిలో వరద ప్రమాద హెచ్చరిక
హైదరాబాద్, ఆగస్టు 12 (ప్రత్యేక ప్రతినిధి): నగరంపై మేఘాలు కమ్ముకున్నాయి… వర్షం రూపంలో విరుచుకుపడేందుకు సిద్ధమవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో ఆగస్టు 12 అర్ధరాత్రి నుంచి 15 అర్ధరాత్రి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు…










