భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు
హైదరాబాద్, మే 1: రాష్ట్రంలో నాన్-డొమెస్టిక్ (వాణిజ్య) ఎల్పీజీ ధరలు చారిత్రాత్మక గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. 2026 మే 1 నుంచి అమలులోకి వచ్చిన తాజా ధరల ప్రకారం హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వంటి వాణిజ్య రంగంపై…










