ఇసుక లోడు ట్రాక్టర్‌తో ఆటో ఢీ – ఇద్దరు మృతి పలువురు తీవ్ర గాయాలు
మహబూబాబాద్ జిల్లా: ఇసుక లోడు ట్రాక్టర్‌తో ఆటో ఢీ – ఇద్దరు వ్యక్తుల మృతి పలువురికి తీవ్ర గాయాలు మహబూబాబాద్, నవంబర్ 14: మహబూబాబాద్ జిల్లా పర్వతగిరి – శనగపురం సమీపంలో శుక్రవారం ఉదయం ఇసుక లోడు ట్రాక్టర్‌తో ఆటో ఢీ…










