యుద్ధం అల్లంత దూరం.. అయినా సామాన్యులపైనే భారం..!
పశ్చిమాసియా యుద్ధం సంక్షోభంతో అల్లాడుతున్న భారతం హార్ముజ్ జలసంధి సంక్షోభం భారత్‌లో ఇంధన సమస్య తీవ్రం.. పెట్రోల్ , ఎల్‌పీజీ కొరతతో ప్రజలకు తప్పని పాట్లు వైష్ణవీ మరిపాల పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం భారతదేశ సామాన్య జనజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.…
