స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 5.0లో సింగరేణికి జాతీయ అవార్డు
స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 5.0లో సింగరేణి సంస్థకు జాతీయ అవార్డుకేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి చేతులమీదుగా అవార్డు స్వీకరించిన సీఎండీ ఎన్. బలరామ్ హైదరాబాద్, నవంబర్ 13:దేశవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 5.0 కార్యక్రమంలో సింగరేణి కొల్లియరీస్ కంపెనీ…










