రూ.9కే చీర.. పెద్ద ఎత్తున క్యూ కట్టిన మహిళలు
వికారాబాద్ ఏప్రిల్ 05,2025: తక్కువ ధరకు చీరలు వస్తాయంటే మహిళలు ఎగబడతారని ఓ షాపింగ్ మాల్ వినూత్న డిస్కౌంట్ కు తెర లేపింది..తాజాగా వికారాబాద్ జిల్లాలో జేఎల్ఎం ఫ్యాషన్ మాల్ 9 రూపాయలకి చీరలు అంటూ ప్రచారం చేయడంతో శనివారం మహిళలు…