రాష్ట్రపతిని ఎందుకు ఆహ్వానించట్లే: కమల్
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించక పోవడంపై కమల్ మండిపడ్డారు. ఆదివారం (మే 28) ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా బెల్లవిస్టా ప్రారంభం కానుంది. అయితే, అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్రపతిని ఈ…


