తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రేపు ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ
12న భారీ సమావేశం తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభకు ఏర్పాట్లు పూర్తి హైదరాబాద్, ఫిబ్రవరి 11: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ ఈ నెల 12న (గురువారం) హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో ఆర్‌టీసీ కళ్యాణ మండపంలో ఉదయం 10.30…

