మహాత్మా జ్యోతిబా ఫూలే నేషనల్ అవార్డుకు కుండె చైతన్య ఎంపిక
వరంగల్, జులై 29: వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కుండె చైతన్య మహాత్మా జ్యోతిబా ఫూలే నేషనల్ అవార్డుకు ఎంపికైంది. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం లక్ష్మీపురంలోని మండల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా సేవలందిస్తున్న…

