సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి
హైదరాబాద్, ఆగస్టు 3, 2025: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ భేటీలో ఇరువురూ వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం. సీఎం…

