ఉచ్చు లో చిక్కుకుని గర్భంతో ఉన్న చిరుత పులి మృతి
అన్నమయ్య జిల్లాలో ఘోరం: గర్భంతో ఉన్న చిరుత మృతి, అటవీ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి మండలం పొన్నేటిపాలెం అడవి సమీపంలో బుధవారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. వేటగాళ్లు ఏర్పాటు చేసిన ఉచ్చులో గర్భంతో ఉన్న…

