జనగామ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉచిత ప్రవేశాల శుభారంభం
జనగామ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచిత ప్రవేశాలు ఆరంభం జనగామ, మే 08, 2025 (ప్రతినిధి): జనగామలోని ధర్మకంచ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి తొలి విడత ఉచిత ప్రవేశాలు బుధవారం ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ నాముని పావని…

