జీఎస్టీ తగ్గింపు బంపర్ ఆఫర్: తెలంగాణ రైతులకు, సామాన్యులకు భారీ ఆదా!
హైదరాబాద్, సెప్టెంబర్ 4: కేంద్ర ప్రభుత్వం తాజాగా జీఎస్టీ రేట్లలో మార్పులు చేసి, వ్యవసాయ ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు, ఆహార పదార్థాలు, పానీయాలపై పన్ను తగ్గింపును ప్రకటించింది. 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాలు సెప్టెంబర్ 22 నుంచి…

