స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుంది: డాక్టర్ కే లక్ష్మణ్
హైదరాబాద్, సెప్టెంబర్ 29: రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థలు, పంచాయతీ రాజ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘన విజయం సాధిస్తుందని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.…










