బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సస్పెండ్..!
కుటుంబ విభేదాలు, కాలేశ్వరం ఆరోపణల నేపథ్యంలో పార్టీ నిర్ణయం హైదరాబాద్, సెప్టెంబర్ 2, 2025: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో భారీ అలజడి సృష్టించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న…

