పా. రంజిత్: అంటరానివాళ్ల కథలకు కళాత్మక రూపం
VGlobe News: అణగారిన వర్గాల జీవితాలను సినిమా తెరపై కళాత్మకంగా ఆవిష్కరించి, భారతీయ సినిమా రంగంలో కొత్త ముద్ర వేస్తున్న దర్శకుడు పా. రంజిత్. ‘కబాలి’, ‘కాలా’, ‘సార్పట్ట’, ‘తంగలాన్’ వంటి చిత్రాలతో సూపర్‌స్టార్‌లను తన హీరోలుగా మలిచి, సామాజిక అసమానతలపై…

