బండ్లగూడలో విషాదం: వినాయక విగ్రహం తెస్తున్న క్రమంలో విద్యుత్ షాక్‌తో ఇద్దరు యువకులు మృతి
హైదరాబాద్, ఆగస్టు 19: నగరంలోని బండ్లగూడలో వినాయక విగ్రహం తెస్తున్న క్రమంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వినాయక విగ్రహాన్ని ట్రాక్టర్‌పై తీసుకెళ్తుండగా హై టెన్షన్ వైర్లు తగలడంతో సంభవించిన విద్యుత్ షాక్‌తో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో యువకుడు తీవ్రంగా…

