బనకచర్ల ప్రాజెక్టు అనవసరం… గోదావరి-పెన్నా అనుసంధానమే బెటర్
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై పునరాలోచన చేయాలి: నిపుణుల హెచ్చరికగోదావరి-పెన్నా అనుసంధానం అవసరమని సదస్సులో చర్చకొల్లి నాగేశ్వరరావు ఐదవ వర్థంతి సందర్భంగా విజయవాడలో మేధోమథనం విజయవాడ, మే 21: రూ.82 వేల కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పోలవరం-బనకచర్ల ఎత్తిపోతల పథకం…

