బాలాపూర్ లడ్డూ వేలం: రూ.35 లక్షలకు గెలుచుకున్న బీజేపీ నాయకుడు
హైదరాబాద్, సెప్టెంబర్ 06, 2025: హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో జరిగిన ప్రతిష్టాత్మక గణేశ లడ్డూ వేలం మరోసారి ఆకర్షణీయంగా ముగిసింది. కర్మాన్‌ఘాట్‌కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు లింగాల దశరథ్ గౌడ్ ఈ ఏడాది రూ.35 లక్షల ధరతో లడ్డూను వేలంలో గెలుచుకున్నారు.…

